Edit Content
Click on the Edit Content button to edit/add the content.

shubha muhurthalu

జులై 12వ తేదీ ఆషాడ మాస శుక్రవారం శుక్లపక్ష సప్తమి శుభ హస్తా నక్షత్ర యుక్త వృశ్చిక లగ్నమునకు సరియకు సమయం పగలు 2 50 నుండి 3:10మధ్య నూతన వ్యాపార క్రయవిక్రయాలకు సిద్ధాంత పంచాంగ గణాంకాల నిత్యా నిర్ణయించబడిన శుభ ముహూర్తము ఈ ముహూర్తం నాకు గుర బుధ శుక్ర చంద్ర బలాలు కు తోడు శని కుజ బలాలు కలియడంతో అద్భుతమైన వ్యాపార ముహూర్తముగా చెప్పుకోవచ్చు ఇందున స్టేషనరీ స్పోర్ట్స్ నీటికి సంబంధించిన వాహనాలు అగ్ని పెట్రోల్ బంకులు మరియు మాంస విక్రయాలు లాంటివి కలిసొస్తాయి తారాబలం చంద్రబలం చూసి మిగిలిన అన్ని అంశాలు సంప్రదించి నిరభ్యంతరంగా మొదలు పెట్టవచ్చు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top