Edit Content
Click on the Edit Content button to edit/add the content.

15/10/24 పంచాంగం

అక్టోబర్ 15 ఆశ్వీజ మాస మంగళవారం శుక్లపక్ష త్రయోదశి రాత్రి 10:09 వరకు తదుపరి చతుర్దశి పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి 8:58 వరకు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:27 నుండి 9:14 మధ్య కలదు మంగళవారం పూర్వాభాద్ర నక్షత్రం కాల యోగం కార్యహాని ఉత్తరాభాద్ర నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ధి కనక రాత్రి 9 తర్వాత ప్రయాణాలు అనుకూలం మంత్ర ఉపాసనా లేదా నామ జపం చేసేటప్పుడు మంత్ర ధ్యాన శ్లోకం మరియు దాని వర్ణనను తలుచుకొని ఏకాగ్రతతో జపం చేస్తే మరింత త్వరగా మంత్రం సిద్ధిస్తుంది అని గురువచనము కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతున్నప్పటికీ లాభంలో గురుడు పంచవంలో శుక్ర సంచారం వలన ఈ రాశి వారి వృత్తి వ్యాపారాలు విస్తరణలకు అనుకూలమైన సమయము మరియు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి శుభకాలము వీరు రావి చెట్టు కింద దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయడం వలన మరింత త్వరగా శుభ ఫలితాలు చూడగలరు వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి అత్యవృక్షము ని ఆరాధించడం శుభం కలుగును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top