అక్టోబర్ 13 ఆశ్యిజమాస ఆదివారం శుక్లపక్ష ఏకాదశి రాత్రి 2: 25 వరకు తదుపరి ద్వాదశి ధనిష్ట నక్షత్రం రాత్రి 11:45 వరకు తదుపరి శతభిషా నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:04నుండి 4:51 మధ్య గలదు ఆదివారం ధనిష్ట నక్షత్రం మాతంగ యోగం స్వర్ణ లాభం శతభిషా నక్షత్రం రాక్షస యోగం క్లేషము కనుక రాత్రి 11:45 లోపు ప్రయాణాలు అనుకూలం దుర్గా స్తోత్ర శతనామ పారాయణం వలన అష్ట కష్టాల్లో నుండి బయటపడతారు అష్టైశ్వర్యాలను పొందుతారు దీనిని నిరంతరం పారాయణం చేస్తే ఆత్మబలం జ్ఞానం పెరుగుతుంది పనులు చేయడానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఈ నామాలను సూచిగా ఉండి భక్తిశ్రద్ధలతో ఎప్పుడైనా పారాయణం చేసుకోవచ్చు అయితే అష్టమి నవమి చతుర్దశి అనే మూడు తిధులు అమ్మవారికి చాలా ఇష్టము కనుక ఈ పవిత్ర కాలాలలో చేస్తే తిరుగులేని అద్భుతాలు లభిస్తాయని గురువచనము కన్య మీన రాశి వారు తల్లిదండ్రులకు పాద పూజ చేసి సూర్యారాధన నిష్టగా నీటి మొదలు 16 రోజులు ఆరోగ్యము ఆయుష్షు పొందగలరు