Edit Content
Click on the Edit Content button to edit/add the content.

10/10/24 | తెలుగు పంచాంగం…

అక్టోబర్ 10 ఆశ్వీజ మాస గురువారం శుక్లపక్ష సప్తమి ఉదయం 7 18 వరకు తదుపరి అష్టమి పూర్వాషాడ నక్షత్రం రాత్రి 1:41 వరకు తదుపరి ఉత్తరాషాడ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:50 నుండి 10:37 మధ్యగలదు చిత్తా కార్తి ప్రారంభం గురువారం పూర్వాషాడ నక్షత్రం దాత్రియోగం కార్యసిద్ధి ఉత్తరాషాడ నక్షత్రం సౌమ్య యోగం సుఖము కనుక ప్రయాణాలు అనుకూలం శ్రీదేవి శరన్నవరాత్రులు పూజలో భాగంగా ఈరోజు దుర్గాష్టమి 11 సంవత్సరాల లోపు బాలికను గౌరీదేవి అమ్మవారిగా భావించి పూజించాలి జీడిపప్పులతో శ్రీ చక్రాన్ని అభిషేకించి నివేదించి ప్రసాదంలో పంచి పెట్టినట్టయితే భయంకరమైన దుఃఖము శోకము తొలగుతాయి దద్దోజనాన్ని పులిహోర నివేదించిన చేసిన పాపములను తొలగుతాయి దుర్గముని చరిత్ర వినినను చదివినను మనం చేపట్టబోయే కార్యక్రమాల్లోఎలాంటి విజ్ఞములైన తొలుగుతాయి అందరి ఆకలి తీర్చింది కనుక అమ్మవారిని శాకంబరీ దేవిగా లేదా శతాక్షిగా మరియు దుర్గముని చంపడం వలన అమ్మవారు దుర్గగా వెలసింది దేవి భాగవతంలో సప్తమస్కందని వినిన చదివిన దుఃఖము దరిచేరదు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top