Edit Content
Click on the Edit Content button to edit/add the content.

18.09.2024 పంచాంగం


సెప్టెంబర్ 18 భాద్రపద మాస బుధవారం శుక్లపక్ష పౌర్ణమి ఉదయం 9:54 వరకు తదుపరి బహుళ పాడ్యమి పూర్వభద్ర నక్షత్రం పగలు 1:00 వరకు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:31 నుండి 12 మధ్య కలదు మహాలయ పక్షాలు ప్రారంభం బుధవారం పూర్వభద్ర నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యము ఉత్తరాభాద్ర నక్షత్రం లంబయోగం కార్యహానికనుక పగలు 1గంటలో ప్రయాణాలు అనుకూలంభాద్రపద పూర్ణిమ నాడు భాగవత గ్రంథమును తప్పక పూజించాలి. పరీక్షిత్ మాహారాజుకు శుకుడు భాద్రపద పూర్ణిమ నాడు భాగవత సప్తాహమును పూర్తిచేసాడు. అందుకే ఆ రోజు భాగవతముకు పట్టాభిషేకం చేస్తారు.శుకమహర్షి నిర్వహించిన తరువాత మనకు తెలిసి దేశచరిత్రలో అభినశుకులు పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే పరమపవిత్ర ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది అన్ని రాశులవారు మహాలయ పక్షాలను దృష్టిలో ఉంచుకొని పితృదేవతల కు శార్థ కార్యక్రమాలు నిర్వహించి పితృశాపాలు నుండి బయటపడగలరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top