Edit Content
Click on the Edit Content button to edit/add the content.

17/09/24 | తెలుగు పంచాంగం

సెప్టెంబర్ 17 భాద్రపద మాస మంగళవారం శుక్లపక్ష చతుర్దశి ఉదయం 11:09 వరకు తదుపరి పౌర్ణమి శతభిషా నక్షత్రం పగలు 2:30వరకు తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం దుర్ముహూర్తం పగలు 8 16 నుండి 9 5 మధ్య కలదు రవి కన్యారాశిలోకి ప్రవేశం మంగళవారం శతభిషా నక్షత్రం మృతియోగం హాని పూర్వభద్ర నక్షత్రం కాలయోగం కార్యహాని కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం ఉత్తమం. పితృదేవతల ఆశీర్వాదం ఉంటే ఇంటిల్లిపాదికి ఆయురారోగ్యాలు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది పితృదేవతల ఆరాధన చేయకుండా ఎన్ని జప తపాలు తీర్థయాత్ర చేసిన ఫలితం ఉండదని కనుక పితృదేవతలు సర్వదా తృప్తి చెందేలా తగిన విధంగా శ్రాద్దకర్మలు చేయాలని గురువచనము సింహరాశి లో సంచరిస్తున్న సూర్య భగవానుడు కన్యలో ప్రవేశించడంతో కన్య మీన రాశి వారిఆరోగ్య సంబంధ విషయాల్లో గల ఇబ్బందుల నుండి బయటపడుటకు రాబోయే 16 రోజులు సూర్యారాధన చేయడం ఉత్తమమైన మార్గం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top