Edit Content
Click on the Edit Content button to edit/add the content.

09/09/24 | తెలుగు పంచాంగం

సెప్టెంబర్ 9 భాద్రపద మాస సోమవారం శుక్లపక్షషష్టి సాయంత్రం 4:54 వరకు తదుపరి సప్తమి విశాఖ నక్షత్రం పగలు 2:46 వరకు తదుపరి అనురాధ నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 24 నుండి 1:11 మధ్య గలదు సోమవారం విశాఖ నక్షత్రం మిత్ర యోగం కార్యసిద్ది అనురాధ నక్షత్రం మానసయోగం స్త్రీ లాభం కనుక ప్రయాణాలు అనుకూలం భార్యాభర్తల మధ్య కీచులాట ఎక్కువైపోతున్నప్పుడు 9 చవితి తిధులు వరుసగా చవితి వచ్చినప్పుడల్లా గణేష్ భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేసిన విన్న భార్యాభర్తల మధ్య ఐక్యమత్యం వస్తుంది ప్రతి శుక్ల చతుర్థి నాడు ఈ స్తోత్రాన్ని విన్నవారికి సంపద లభిస్తాయి ఉద్యోగం కావాలనుకున్నవారు 40 రోజుల పాటు ఈ స్తోత్రాన్ని వినండం గణేష ఆలయంలో ప్రదక్షణలు చేస్తున్నప్పుడు ఈ స్తోత్రం వింటే భూప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుంది భయంకరమైన జాతక దోషాలు తొలగి విదేశీయానం కావాలనుకున్న వారికి లభించేలా చేస్తుందని గురువు వచనము సంతాన భాగ్యం కొరకు వేచి చూస్తున్న వృషభ వృశ్చిక రాశి వారు ప్రదోష పూజలు చేసిన శివానుగ్రహంతో తప్పకుండా సంతాన భాగ్యం కలుగును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top