ఆగస్టు 29 శ్రావణమాస గురువారం కృష్ణపక్ష ఏకాదశి తెల్లవారుజామున 3: 44 వరకు తదుపరి ద్వాదశ ఆరుద్ర నక్షత్రం రాత్రి 8:02 వరకు తదుపరి పునర్వాసునక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:56 నుండి 10 46 మధ్య కలదు గురువారం ఆరుద్ర నక్షత్రం కాల యోగం కార్యహాని పునర్వసు నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ది గనుక రాత్రి 8 గంటల తర్వాత ప్రయాణాలు అనుకూలం శ్రీమహావిష్ణువు తులసిమాలను తల మీద పెట్టుకోరాదు అలా చేసిన వారు మూర్ఖులవుతారు మెడలో కానీ నోట్లోకాని వేసుకోవాలి మానవుడు తులసిని తలపై కాలుపై వేసుకుంటే పతనం మొదలవుతుంది తెలిసి చేయరాదు స్వామి శేష వస్త్రం కళ్ళకు అద్దుకొని వెంటనే ధరించాలి మానవులు ప్రేమతో మాట్లాడితే ప్రతి ప్రాణి లొంగుతుంది మన మాటలు ఎల్లప్పుడూ కాటిన్యముతో కాక మృదుత్వంతో ఉండాలని గురువచనము ధనుర్ మకర కుంభ రాశి వారు శ్రీగంధం చక్కని లక్ష్మీదేవి అమ్మవారి గుడిలో దానం చేస్తే ఆభరణ ప్రాప్తి కలుగుతుంది