ఆగస్టు 14 శ్రావణమాస బుధవారం శుక్లపక్ష దశమి పూర్తిగా ఉన్నది అనురాధ నక్షత్రం ఉదయం 8 58 వరకు తదుపరి మూలా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11 39 నుండి 12:30 మధ్య కలదు బుధవారం అనురాధ నక్షత్రం సౌమ్య యోగం సుఖము జ్యేష్ఠ నక్షత్రం ద్వాంశయోగం విజ్ఞము గనక ఉదయం 9 గంటల ప్రయాణాలు అనుకూలం కుంభ సింహ రాశి వారు ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రం నందు జన్మించిన వారు లేదా బుధ మహర్దశ జరుగుతున్న వారు వెంకటేశ్వర స్వామి గుడిలో తులసిమాల సమర్పించి 21 ప్రదక్షిణలు చేసి చేసి వెంకటేశ్వర స్వామి వజ్రకవచనాన్ని భక్తిశ్రద్ధలతో పఠించిన సుఖశాంతులతో సంపత్ సౌభాగ్యాలతో గౌరవ ప్రతిష్టలు కలిగి వ్యవహార జయం లాభం కార్యసిద్ధి కలుగును