Edit Content
Click on the Edit Content button to edit/add the content.

11/08/24పంచాంగం

ఆగస్టు 11 శ్రావణమాస ఆదివారం శుక్లపక్ష సప్తమి తెల్లవారుజామున 3 26 వరకు తదుపరి అష్టమి స్వాతి నక్షత్రం తెల్లవారుజామున 5 33 వరకు తదుపరి విశాక నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:44 నుండి 5:35 మధ్యగలదు ఆదివారం స్వాతి నక్షత్రం లంబయోగం కార్యహాని విశాఖ నక్షత్రం ఉత్పాద యోగం ద్రవ్య నాశనం గనుక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం తూర్పు దక్షిణ దిక్కులు తలపెట్టి నిద్రపోవాలి పడమర ఉత్తరం దిక్కులు తలపెట్టి నిద్రించరాదు పడమరస్తే క్రమముగా అప్పులు పాలవుతారు ఉత్తరం బుద్ధిహీనులవుతారని గురువచనము మిధున ధనుర్ రాశి వారు లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని విశేష పూజలు చేయించడం వలన అప్పుల బాధ నుండి తక్షణమే బయటపడగలరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top