దాంపత్య జీవితం హాయిగా సాగని వారి కోసం ఈరోజు ఆరు ఎనిమిది 2024 శ్రావణ మంగళవారం విశ్వకర్మ భగవానుని భక్తిశ్రద్ధలతో పూజించాలి శ్రీ మహావిష్ణు అవతారములలో విశ్వకర్మ అవతారం కూడా ఒకటి విశ్వకర్మ భగవానుడు సృష్టిని చేసి తన దివ్య శక్తితో కలిసి ఈ తిధి యందు శనిస్తాడు శయన కాలములో ఆయన నాలుగు శిరస్సులతో ఉంటాడు ఈ జగత్పత్తికి నమస్కరించి ఆరాధించిన బ్రహ్మ జ్ఞానముతో పాటు దాంపత్య జీవితం హాయిగా సాగుతుంద గురు వచనము