జులై 21 శ్రీ క్రోధి నామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మరుతు ఆషాడ మాస ఆదివారం శుక్లపక్ష పౌర్ణమి సాయంత్రం 4:12 వరకు తదుపరి బహుళ పాడ్యమి ఉత్తరాషాడ నక్షత్రం రాత్రి 1:52 వరకు తదుపరి శ్రవణా నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుండి 5:41 మధ్య గలదు గురు పౌర్ణమి పర్వదినం ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం అమృత యోగం శ్రీ సంతోషం శ్రవణా నక్షత్రం గదా యోగం అశుభము కనుక రాత్రి 1:50 లోపు ప్రయాణాలు అనుకూలం అన్నిటికంటే గురుద్రోహం ఆ పాతకం గురుద్రోహికి ప్రాయశ్చిత్తం చాలా కష్టం. గురువును గౌరవించని పాపి వరుసగా 100 జన్మలు కుక్కగా పుడతాడు గురు పౌర్ణమి రోజు గురు పూజ చేసినవారు దక్షిణామూర్తి స్వరూపులవుతారు గురువు అనుగ్రహిస్తే ఎన్నో శుభాలు ఈ జన్మలోనే పొందవచ్చునని గురువచనము వ్యాస పౌర్ణమి పర్వదినాన్ని పునస్కరించుకొని అన్ని రాశుల వారు విద్యలు నేర్పిన గురువుల సేవించడం లేదా సమీపంలో గల గురు దక్షిణామూర్తి వారికి 108 శనగలు మాల చేర్చి సమర్పించి గురు గాయత్రి మహా మంత్రాన్ని భక్తశబ్దలతో పఠించిన గురు గ్రహ అనుగ్రహంతో ధనపుత్ర రాజయోగాలుయందు ఎంతో అభివృద్ధి కనబడుతుంది