Edit Content
Click on the Edit Content button to edit/add the content.

16/07/24 పంచాంగం

జూలై 16 శ్రీ క్రోధినామ నామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మతు ఆషాడమాస మంగళవారం శుక్లపక్ష దశమి సాయంత్రం 5:05వరకు తదుపరి ఏకాదశి విశాఖ నక్షత్రం రాత్రి 11గం57 వరకు తదుపరి అనురాధ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 12 నుండి 9 4 మధ్య గలదు సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం దక్షిణాయనం ప్రారంభం మంగళవారం విశాఖ నక్షత్రం శ్రీవత్సయోగం లక్ష్మీప్రదము అనురాధ నక్షత్రం మానసయోగం స్త్రీలాభం కనుక ప్రయాణాలు అనుకూలం సృష్టిలో రహస్యం ఏమిటంటే భగవంతుడు అనేక రూపాలలో ఉంటాడు ఏ విధమైన భ్రమలేకుండా చేస్తాడు అమ్మవారికి ఇష్టమైన మాసంలో అయ్యవారికి ఉత్సవాలు జరుగుతాయి అలానే అయ్యవారికి ఇష్టమైన మాసాలు అమ్మవారికి వ్రతాలు పూజలు జరుగుతాయి అమ్మయినా అయ్యనా శివుడైనా కేశవుడైన ఉన్నది ఒకటేశక్తి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ..అంటే పరబ్రహ్మ రెండోది లేదు అని ఉపనిషత్తు వాక్యమని కాలం కూడా శ్రీకృష్ణ భగవానుడే అని గురువచనము మకర రాశి వారు సుబ్రమణ్య స్వామి దర్శనం వలన గృహము సంబంధించిన ఎలాంటి దుష్ట దృష్టి దోషాలు నివారణ జరిగి చక్కటి మనశ్శాంతి ఆరోగ్యము పొందుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top