Edit Content
Click on the Edit Content button to edit/add the content.

08/01/26 త్రిసోష్టకం కనుక పితృదేవతారాధన చేస్తే అమావాస్య రోజు చేసిన ఫలితం పొందుతారు

జనవరి 8 పుష్యమాస గురువారం కృష్ణపక్ష పంచమి ఉదయం 10:21 వరకు తదుపరి షష్టి పుబ్బ నక్షత్రం సాయంత్రం 4:25 వరకు తదుపరి ఉత్తర నక్షత్రం దుర్మూర్తం ఉదయం 10:16 నుండి 11:00 మధ్య కలదు గురువారం పుబ్బా నక్షత్రం గదా యోగమ శుభము ఉత్తర మాతంగ యోగం స్వర్ణ లాభం కనుక సాయంత్రం 4:10 తర్వాత ప్రయాణాలు అనుకూలం తిధులు వాటి విశిష్టతా ఏ తిధులలో ఏ కార్యక్రమాలు మొదలుపెడితే శుభం కలుగుతుందో తెలుసుకుంటున్నం సప్తమి వరకు తెలుసుకున్నాం ఈరోజు అష్టమి నుండి మొదలుపెడదాం ఎవరైనా పాడ్యమి నుంచి చూడకపోతే నిన్నటి వీడియోచూడండి తిధులలో 8వ తిదీ అష్టమీ తిది ఈ తిధి యందు వాస్తు సంబంధించిన కార్యక్రమాలు మొదలు పెట్టుట శిల్పశాస్త్రము నృత్యక్రియలు రత్నాలు ధరించుట అలంకారక్రియలు యుద్ధ సంబంధమైన క్రియలు చేయవచ్చు లేఖనములు ఏదైనా నృత్య ప్రభోదములు వ్యవసాయము వాణిజ్యము లాంటివి కూడా అష్టమితి యందు శుభ ఫలితాలు కలుగుతాయి తొమ్మిదవది నవమి అగ్నిమూలక కర్మలు ఘాతుక కర్మలు విషప్రయోగాలు పాప కార్యములు విరోధములు మొదలగునటువంటి పనికి వస్తాయి ముఖ్యంగా ఇవి మిలటరీ సంబంధించిన విభాగానికి అనుకూలమైన తిధి మంచి పనికి పనికిరాదు చివరి గడియలు కొద్దిగా మంచి చేస్తాయి దశమి పదోవ తిది దశమి విదియ తదియ పంచమి సప్తమి తిధుల యందు చెప్పబడినవి చేయవచ్చు గృహారంభములు పెద్దపెద్ద బిల్డింగు లాంటివి మొదలు పెట్టుటకు శుభం 11వ తిధి ఏకాదశి వ్రతములు చేయుట ఉపవాస దీక్షలు అన్ని ధర్మకర్మలు దేవత ఉత్సవములు వాస్తు సంబంధించిన కార్యక్రమాలు యుద్ధ కర్మలు చేయవచ్చు వివాహము వ్యవసాయం వాణిజ్యాలు ఆభరణాలు కొనుట శిల్పము తయారు చేయుటకు నాట్య శాస్త్రం మొదలుపెట్టుటకు గృహ కర్మలు అంటే చిన్న చిన్న రిపేర్లు రెన్నొవేషన్ లాంటివి చేయవచ్చు ద్వాదశి 12వ తిదీ ద్వాదశి నాడు శాంతి పౌష్టిక కర్మలు శుభకర్మలు చేయవచ్చు యాత్రలు అన్నప్రాసన చేయరాదు త్రయోదశి విదియా తదియ పంచమి దశమి తిధులకు చెప్పినవన్నీ చేయవచ్చు వివాహ వ్రతములు శుభకర్మలు కూడా ఆచరించవచ్చు 14వది చతుర్దశి అగ్ని సంబంధించిన మరియు ఉగ్ర కృత్యములు యుద్ధము శస్త్ర ఆశ్ర లోహ కర్మ క్రియలు చేయుటకు చతుర్దశి తిధి మంచిది 15 పౌర్ణమి పౌర్ణమి రోజు యజ్ఞక్రియలు మంగళకరములు వాస్తు క్రియలు వివాహము శిల్ప శాస్త్రములు అలంకరణ దేవతా ప్రతిష్టలు చేయవచ్చు అభ్యంగన స్థానాలు స్త్రీ సుఖము క్షౌరక్రియలు చేయరాదు. అమావాస్య శుభకర్మలు చేయరాదు పితృఘముల మాత్రమే చేయవచ్చు ఇక వారాలు లలో చేయదగిన పనులు ఆదివారం రోజు ఉద్యోగంలో చేరుటకు లోహము చెక్క చర్మ ఊక అంటే బియ్యపు పొట్టు సంబంధించిన పనులు చేయుటకు ఉత్సవములు చేయుటకు యుద్ధమునకు అభిషేకాలు చేయుటకు ధాన్యాలు కొనుటకు వాటి సంబంధించిన కార్యక్రమాలు చేయుటకు వస్త్రాలు కొనుటకు దాచుటకు వ్యవసాయ పనులు ప్రారంభించుటకు ఔషధ సేవకు వైద్యుని సంప్రదించుటకు మంత్ర తంత్ర ప్రయోగాలకు గురోపదేశం నకు ఉల్లి పొగాకు మిర్చి లాంటి తోటలు వేయుటకు ఉత్తర దిక్కు ప్రయాణమునకు మరియు కెంపు ధరించుటకు ఆదివారము శుభము త్రిసోష్టకం కనుక పితృదేవతారాధన చేస్తే అమావాస్య రోజు చేసిన ఫలితం పొందుతారు

7

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top