Edit Content
Click on the Edit Content button to edit/add the content.

5/01/26 శుక్రవారం షష్టి సిద్ధయోగమే కానీ షష్టి శుక్రవారం శ్రవణా నక్షత్రం ఉంటే అది హాలహల యోగం

జనవరి 5 పుష్య మాస సోమవారం కృష్ణపక్ష విదియ పగలు 12:50 వరకు తదుపరి తదియ పుష్యమి నక్షత్రం సాయంత్రం 4:45 వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 27 నుండి 1:10 మధ్య కలదు సోమవారం పుష్యమి నక్షత్రం దాత్రియోగం కార్యసిద్ధి ఆశ్లేష సౌమ్య యోగం సుఖము కనుక ప్రయాణాలు అనుకూలం అమృత సిద్ధ యోగములు
సర్వార్ధ సిద్ధ యోగములు గురించి
తెలుసుకున్న ఇప్పుడు అశుభ యోగముల
గురించి కూడా తెలుసుకుందాం.
సోమవారం రోజు పంచమి హస్తా నక్షత్రంతో
కలిసిన దినము మరియు సోమవారం రోజు సప్తమి
అశ్విని నక్షత్రంతో కలిసిన దినము
మంగళవారం రోజు షష్టి మృగశిరా
నక్షత్రంతో కలిసిన దినము బుధవారము
అష్టమి అనురాధా నక్షత్రంతో కలిసిన
దినము గురువారము నవమి పుష్యమి
నక్షత్రంతో కలిసిన దినము శుక్రవారం
దశమి రేవతి నక్షత్రంతో కలిసిన దినము
శనివారం ఏకాదశి రోహిణి నక్షత్రంతో
కలిసిన దినములు సర్వ శుభకార్యములందు
విడవ వలెను ఈ వార తిధి నక్షత్ర సంబంధం
చేత కలిసిన కచ్చితంగా అశుభ ఫలితాలు
కలగజేస్తుంది
అలానే హాలాహల యోగములు ఉన్నాయి
ఈ యోగం లో శుభకార్యాలు చేస్తే మృత్యు
ప్రధము అవి కృత్తికా నక్షత్రంతో కూడిన
ఆదివారము పంచమి తిది సోమవారం
అయితే చిత్తా నక్షత్రంతో కూడిన
విధియా మంగళవారము పౌర్ణమితో కూడిన
రోహిణి బుధవారము భరణి నక్షత్రంతో
కూడిన సప్తమి గురువారము అనురాధతో
కూడిన త్రయోదశి శుక్రవారం శ్రవణా
నక్షత్రంతో కూడిన షష్టి శనివారం రేవతి తో
కూడిన అష్టమి ఈ యోగములు లలో
శుభకార్యాలు చేస్తే చావు అంచుల వరకు
వెళ్లి వస్తారు ఇందులో ఏ రెండింటివలనైనా
సిద్ధయోగం ఉండినా తేనే నెయ్యి కలిపిన
విషమ ఎలా అవుతుందో అలానే హాలాహల
యోగము కలుగును ఎగ్జాంపుల్
శుక్రవారం షష్టి శ్రవణా నక్షత్రం తో ఉన్న అది
హాలహాల యోగం అంటాము కనుక తిథి
వార నక్షత్రాలు చూసుకొని శుభకార్యాలు
మొదలు పెట్టవలెను కర్కాటక రాశి వారు
ప్రదోషకాలమందు శివ దర్శనం అత్యంత
శుభప్రదం దీనివలన కార్యాలనుకూలమవుతుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top