Edit Content
Click on the Edit Content button to edit/add the content.

20/12/25 ఆనుశాసనిక పర్వంలో శ్రీకృష్ణపరమాత్ముడు

డిసెంబర్ 20 పుష్య మాస శనివారం శుక్లపక్షపార్యమి పూర్తిగా ఉన్నది మూలా నక్షత్రం రాత్రి ఒంటిగంట పది నిమిషాల వరకు తదుపరి పూర్వాషాడ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6 28 నుండి 7:55 మధ్యగలదు శనివారం మూలా నక్షత్రం గదా యోగమ శుభము పూర్వాషాడ మాతంగ యోగం స్వర్ణ లాభం గనుక రాత్రి ఒంటిగంట పది నిమిషాల తర్వాత ప్రయాణాలు అనుకూలం
శివసహస్రనామం ఒక అద్భుతమైన అస్త్రం వంటిది. బ్రహ్మాస్త్రం కంటే పాశుపతాస్త్రం కంటే, నారాయణాస్త్రం కంటే గొప్పది.”సర్వ వేదేషు యత్పుణ్యం సర్వ తీర్థేషు యత్ఫలం” సకల వేదాలూ చదవడం వల్ల వచ్చే ఫలితం,సకల తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం, అనేక యజ్ఞములు, దానములు చేయడం వల్ల వచ్చే ఫలితం కేవలం శివసహస్రనామాన్ని చదవడం వల్ల, వినడం వల్ల పొందవచ్చును. అందుకే దీనికి సాటి వచ్చే స్తోత్రం లేదన్నారు. స్వయముగా ఆనుశాసనిక పర్వంలో శ్రీకృష్ణపరమాత్ముడు ధర్మరాజుగారికి అందించినటువంటి అపూర్వ స్తోత్రం ఇదని గురువచనము వృశ్చిక రాశి పెళ్లి కాని యువతీ యువకులకు శుభకాలము వీరు అత్యవృక్షము దగ్గర 3 చొప్పున మట్టి ప్రమిదలు అమర్చి ఆవు నీతితో దీపారాధన చేసి మహాలక్ష్మి అష్టకాన్ని భక్తిశ్రద్ధలతో పటిస్తూ 12 ప్రదక్షిణలు చేసిన శుభకార్య ఏమి కలుగును లేదా వెంకటేశ్వర స్వామి గుడికి పెళ్లి ప్రదక్షిణలు చేసి ఆ నారాయణస్వామిని కవచాలతో ఆరాధిస్తే వివాహ విజయము ఉద్యోగ ప్రాప్తి ఎన్నో రోజులలో నుండి పెండింగ్లో ఉన్న ఎలాంటి శుభకార్యమైన సరే వద్దన్నవారే వెతుక్కుంటూ వచ్చి తీరుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top