డిసెంబర్ 16 మార్గశిర మాస మంగళవారం కృష్ణపక్ష ద్వాదశి రాత్రి 12 గంటల వరకు తదుపరి త్రయోదశి స్వాతి నక్షత్రం పగలు మూడు గంటల 11 నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి 9 21 మధ్య గలదు ధన సంక్రమణం పగలు ఒంటిగంట 23 నిమిషాల తర్వాత ధనుర్మాసం ప్రారంభం మూలా కార్త ప్రారంభం మంగళవారం స్వాతి నక్షత్రం ధ్వజయోగం రాజ లాభం విశాఖ శ్రీవత్సయుగం లక్ష్మీప్రదం కనుక ప్రయాణాలు అనుకూలం పగలు మూడు పది తర్వాత ప్రయాణాలు అనుకూలం సూర్యునితో కలిసి ప్రయాణించే ఏ గ్రహమైన సరే కాంతిహీనమైతుంది అట్టి గ్రాములు శుభ ఫలితాలు ఇవ్వవు ఈ అస్తంగత దోషమంటారు దీనిని అందులో గురు శుక్రుడు అస్తంగతులైనప్పుడు ఆకాశమున నక్షత్ర రూపముగా మనకు కనపడరు ఏ దినములతో గురు శుకులు మనకు కనపడదు ఆ దినములు మూఢమి లేదా అంటాము ఈ దినములలో శుభకార్యాలు చేయరాదు రవితోపాటు గురువు సంచరిస్తే గురుమూర్తి శుక్రుడు సంచరిస్తే శుక్రుడు అంటారు ప్రస్తుతానికి జరుగుతున్నది ఈ మౌడ్యమినందు బావి కొలను చెరువులు తవ్వుట యాగము గమనము క్షుర కర్మ దేవత ప్రతిష్ట వివాహము ఉపనయనములు విద్యారంభము నూతన గృహారంభము కర్ణ వేద మహాదానములు వనములు స్థాపించుట పుణ్యతీర్థాలు సేవించుట నూతన మంత్ర అనుష్టానము చేయుట పట్టాభిషేకంలు చేయుట మొదలగు శుభకార్యాలు చేయరాదు అయితే గురు శుక్రలో ఒకరు అష్టంగతులైన ఇంకొక గ్రహము ఉచ్చ స్థానంలో కానీ త్రికోణాలలో గాని సంచరిస్తుంటే మధ్య దోషము లేదని కొందరి అభిప్రాయం మోర్ డిమినందు ఆశ్లేష జేష్ట మూలా మొదలగు గంట నక్షత్రములను శాంతిలు చేసుకొనుట రోగ సంబంధమైన జపహోమాలు ప్రశాంతికి అభిషేకములు అన్ని వ్రతాలు ఉత్పాత దోషములు చాతుర్మాస్య వ్రతములు దేవతలకు ఉత్సవములు చేయుట సీమంతము రుతు కర్మలకు మౌడ్య దోషము లేదు రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం సూర్య భగవానుడు ధనుర్రాసిలోకి ప్రవేశంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఇది సూరి సిద్ధాంతం ప్రకారం జరిగే మాసం దేవతలకు ఉత్తరాయణం పగలు దక్షిణాయనము రాత్రి తో సమానం రాత్రి ముగుస్తుండగా వేకువజాముతో సమానమైన మాసం ధనుర్మాసం అంటే దక్షిణాయనము కర్కాటకల రాసి నుండి మొదలై ధనుర్రాశితో ముగుస్తుండగా చివరి ఈ 30 రోజులు దేవతలకి వేకువజాముతో సమానం అవుతుంది కనుక ఈ ధనుర్మాసంలో చేసే పూజలు స్నానాలు అత్యంత పవిత్రతను చేకూర్చిపెడతాయి ముఖ్యంగా విష్ణు భగవానుడిని వేకు జామునే లేచి స్నానం చేసి భక్తిశ్రద్ధలతో ఆరాధ్యంగా ఆరాధించడం విష్ణు సహస్ర నామ పారాయణం పురుష సూక్తాలతో ఆ దేవదేవుని కొలవడం వలన జాతకంలో గల దోషాలన్నీ తొలగిపోతాయి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి