డిసెంబర్ 12 మార్గశిర మాస శుక్రవారం కృష్ణపక్ష అష్టమి సాయంత్రం 6:00 వరకు తదుపరి నవమి పుబ్బ నక్షత్రం ఉదయం 8:30 వరకు తదుపరి ఉత్తరా పాల్గొని నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:05 నుండి 9:19 మధ్య గలదు కాలభైరవాష్టమి అనగాష్టమేవ్రత పర్వదినం శుక్రవారం పుబ్బ నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ధి ఉత్తర శుభయోగం శుభకార్య సిద్ధి కనక ప్రయాణాలను అనుకూలం ఓంకారం జపిస్తే ఆయురారోగ్యము ఐశ్వర్యము దేవత్వం కలుగును అదే గాయత్రీ జపం జపించడం వలన భుక్తి ముక్తి లభిస్తుంది దామోదర నామం జపిస్తే సమస్త బంధనములు తొలుగుతాయి నమో నారాయణ అనే మంత్రాన్ని జపించడం వలన సర్వార్ధ సాధకం కలుగును నారాయణ నృసింహ జపము వల్ల ధైర్యం లభిస్తుంది. హయగ్రీవ జపం వలన విద్య బాగా వస్తుంది సమస్త విద్యలు లభిస్తాయి విష గడియలలో స్నానము దానము జపము హోమము దేవతార్చన శార్దము మొదలగునవి ప్రారంభించడం వలన అధిక ఫలము లభిస్తుంది అసత్యమాడిన బ్రహ్మణి శివుడు ఆగ్రహించి తన జటాజూటంలో ఉన్న ఒక వెంట్రుకను తీసి కింద వేయడం వలన భైరవుడు పుట్టుకొచ్చాడు ఈ కాలభైరవుడు అసత్యమాడిన బ్రహ్మ యొక్క పై తలను గిల్లి తుంచిపడేశాడు అప్పటిదాకా ఉన్న ఐదు ముఖాలు నాలుగు ముఖాలయినాయి భైరవుడు ఆరుభవించిన రోజు నా కాలభైరవాష్టమిగా జరుపుకుంటాము ఈరోజు ఏ వారం అయినా సరే తైలం తనకు రాసుకొని స్నానం చేసి నల్లని వస్త్రాలు ధరించి కాలభైరవ స్వామికి నీళ్ల వర్ణం పూల చేత అష్టకాళ్లతో ఆరాధించడం వలన అపముర్తి భయం కలుగుతుంది గ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది మన్య సూక్తం గాని పురుష సూక్తం తో గాని గంధపు చెక్క అరగదీసిన గంధాన్ని లేపనం చేసి వేప పండును నివేదించడం వలన అనారోగ్య సమస్యలు ముఖ్యంగా మధుమేహ సంబంధించిన బాధలు తొలగుతాయి గారెలు అత్యంత ప్రీతి కాలభైరవ స్వామి కనుక 27 గారెలు నివేదించి లేదా చిన్న గారెలు తయారుచేసి దండలా చేర్చి కాలభైరవ స్వామికి వేయడం వలన ఎలాంటి శత్రువైన మిత్రుడుగా అవ్వడము లేదో నశించడం జరుగుతుందని గురువచనం