డిసెంబర్ 10 మార్గశిర మాస బుధవారం కృష్ణపక్షసష్టి రాత్రి 7 గంటల వరకు తదుపరి సప్తమి ఆశ్లేష నక్షత్రం ఉదయం 8 నిమిషాల వరకు తదుపరి మకా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:30 నుండి 12 15 మధ్య కలదు బుధవారం ఆశ్లేష నక్షత్రం రాక్షస యోగం క్లేషము మఖ చల యోగం దుర్వార్త శ్రవణం కనుక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శుభం
దూర ప్రయాణాలకు శుభకార్యాలకు వెళ్లేటప్పుడు వాహనానికి నమస్కరించి కుంకుమ పెట్టి వీలైతే ప్రదక్షణ చేసి నడపాలని శాస్త్రం అర్జునుడు కృష్ణుడు రాముడు లాంటి వారి ఇలా చేసేవారు హృదయంలో అజ్ఞానం అనే చీకటిని తొలగించి సూర్యకాంతి వలె వెలుగు అనే జ్ఞానాన్ని నింపే వారు ధర్మ నిష్ట కలిగిన గురువులకు మాత్రమే సాధ్యం జగద్గురుడు కృష్ణ పరమాత్ముడైన సరే సాందీపుడి నీ గురువుగా ఆశ్రయించారు సర్వకాల సర్వావస్థలలో గురుస్మరణ చేసేవాడికి సద్గురువు లభిస్తారు సద్గురువుల దర్శనం గురుపాద జలం గురుపాద దూళి గురు కటాక్షం పొందిన వారు ఇహ పర లలో సుఖాలు పొందడమే కాక భూమండలం మొత్తం తిరిగి తీర్థయాత్ర చేయడంతో సమానమైన దివ్య ఫలితం పొందుతారు ప్రార్థన అనేది ఒక మానసిక భోజనం లాంటిది శరీరానికి శక్తిని ఆరోగ్యాన్ని చేర్చడానికి చేకూర్చడానికి ఆహారం ఎలా తీసుకుంటామో మనసుకు కూడా ఆరోగ్యము శక్తిగా ఆరోగ్యంగా శక్తివంతంగా స్వచ్ఛముగా ఉండటానికి ప్రార్థన కూడా అంతే అవసరంగా చేస్తుండాలని గురువచనము మిధున ధనరాశిలో గురు కుజులు సమసప్తక దృష్టితో సంచారం వలన ధనుర్ మిధున రాశి విద్యా వైద్యం దేవాదాయ మరియు ధార్మిక సంస్థల నడుపుతున్న వారికి శుభకాలము వీరు గురు దర్శనం సుబ్రమణ్య స్వామి వారి ఆరాధనలు మరియు కుల దేవత ఆరాధన మరింత శుభ లాభాలు చేకూర్చును