నవంబర్ 20 కార్తీకమాస గురువారం కృష్ణపక్ష అమావాస్య ఉదయం 10:35 వరకు తదుపరి పాడ్యమి విశాఖ నక్షత్రం ఉదయం 10 20 వరకు తదుపరి అనురాధ నక్షత్రం దుర్ముర్తం ఉదయం 9:54 నుండి 10 40 మద్య కలదు గురువారం విశాఖ నక్షత్రం వర్ధమానయోగమును అధిక లాభం అనురాధ ఆనంద యోగం ద్రవ్యరాగం కనుక ప్రయాణాలు అనుకూలం కార్తీక మాస అమావాస్య రోజు యుగాలు యుగాలు సంబంధించిన సంవత్సరాలు అవి ఎలా సంభవిస్తాయు వాటి చరిత్ర గురించి తెలుసుకోవడం వలన ఆయుష్షు పెరుగుతుంది ఆలయాల్లో ప్రదక్షిణలు సాయంత్రం దీపాలు వెలిగించడం స్వయంపాకదానం వలన అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అక్షంతలు చేతపెట్టుకొని హరికేసుడు అని కథని విని నా చదివిన ముక్తి కలుగుతుంది ఈరోజు వేయి దీపాలు గుడిలో వెలిగిస్తే జాతకంలో గల దోషాలు తొలగుతాయి ఆయుర్దాయం పెరుగుతుంది అపము వృత్తి భయం తొలగుతుంది ఇన్ని రోజులు పూజకు ఉపయోగించిన బిల్వపత్రాలు లతో హోమం చేసిన సర్వ శుభాలు చేకూరుతాయి శివానుగ్రహం పొందుతారు తేనె చెరుకు రసం అభిషేకించి తీర్థంలా తీసుకుంటే చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారని గురువచనము
వృశ్చిక రాశిలో రవి చంద్ర కుజ బుధులు సంచారం వీరు గురువు వీక్షణలో ఉండడం వలన వృశ్చిక రాశి వారు పితృ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం నదీ పరివాహక ప్రాంతాలలో పితృ దేవతా కార్యక్రమాలు చేయడం వలన పితృ దోషాలు నివారణ జరిగి చేస్తున్న కార్యక్రమాలలో విజ్ఞాలు తొలగి జయం కలుగుతుంది