Edit Content
Click on the Edit Content button to edit/add the content.

14/11/25 ఈరోజు చేసే సాలగ్రామ దానం దక్షిణతో పాటు వైకుంఠ ప్రాప్తి కలగజేస్తుంది ఇచ్చినవారు

నవంబర్ 14 కార్తీక మాస శుక్రవారం కృష్ణపక్షదశమి తెల్లవారుజామున 3:30 వరకు తదుపరి ఏకాదశి పుబ్బ నక్షత్రం రాత్రి ఒంటిగంట వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 82 నుండి 97 శుక్రవారం పుబ్బ నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ధి ఉత్తర శుభయోగం శుభకారి సిద్ది కనక ప్రయాణాలు అనుకూలం కార్తీక కృష్ణ దశమి రోజు నిద్రలేచిన వెంటనే వినాయక స్వామి వారిని భక్తితో నమస్కరించుకొని కార్తీక స్నానం సంకల్ప సిద్దిగా చేయాలి తర్వాత గణపతిని భక్తిశ్రద్ధలతో గరిక సమర్పించి గణేశునికి గల 16 నామాలతో పూజించాలి దీనివలన సకల విఘ్నాలు తొలగుతాయి కార్తీక మాసంలోనే కాదు ఈ గణేశ 16 నామాలు ఏ పని మొదలుపెట్టిన గృహారం చేసేటప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు పెళ్లి ప్రారంభించే పెళ్లి పనులు ప్రారంభించేటప్పుడు యుద్ధానికి పోయేటప్పుడు అన్ని కార్యములు మొదలుపెట్టేముందు స్మరించుకోవడం వలన అన్ని విజ్ఞాలు తొలగి విజయం చేకూరుతుంది ఈరోజు చంద్ర భగవానునికి నక్షత్ర మండలాలకి నమస్కరించుకోవడం వీలుకాని పక్షంలో ఆకాశాన్ని కేసి నమస్కరించుకోవడం వలన కీర్తి పెరుగుతుంది ఈరోజు చేసే సాలగ్రామ దానం దక్షిణతో పాటు వైకుంఠ ప్రాప్తి కలగజేస్తుంది ఇచ్చినవారు పుచ్చుకున్న వారు సమాన ఫలితాలు పొందుతారు ఈరోజు చేసే భూదానం వలన సకల పాపములు నుండి విముక్తి పొంది నోరు దివ్య సంవత్సరాలు సకల శుభాలు పొందుతారు ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది ఉప్పులు పప్పులు కూరగాయలు తులసీదళం బిలోపత్రాలతో పాటు సాయంత్రం పూట దానం చేయడం వలన అత్యధిక శుభ ఫలితాలు పొందుతారు అంబరీషోపాఖ్యానం వినడం కానీ చదవడం కానీ చేయాలని గురవచనము గోచారంలో చంద్రుడు సింహరాశిలో కేతువుతో పాటు సంచారము కనుక సింహ కుంభ రాశి వారు ప్రదోషకాలమందు శివ దర్శనం వలన అభీష్టమైన వేరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top