Edit Content
Click on the Edit Content button to edit/add the content.

13/11/25శత్రు పీడ తరుగుతుంది

నవంబర్ 13 కార్తీక మాస గురువారం కృష్ణ పక్ష నవమి తెల్లవారుజామున మూడు గంటల 30 నిమిషాల వరకు తదుపరి దశమి మఖా నక్షత్రం రాత్రి 12:20 వరకు తదుపరి పుబ్బా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:50 నుండి 10 35 మధ్య కలదు గురువారం మఖా నక్షత్రం ముసల యోగం భోజనహాని పుబ్బ నక్షత్రం గదా యోగం అశుభము గనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు కార్తీక మాస కృష్ణపక్ష నవమి రోజు ఉదయాపూర్వమే కార్తీక స్నానమాచరించాలి కార్తీకమాసం అంటేనే స్నానాలకి దీపాలకి దానాలకి పెట్టింది పేరు ఈరోజు చేసే స్థానంలో జిల్లేడు ఆకు కానీ ఉసిరిక ఆకు కానీ నెత్తి మీద పెట్టుకొని తలస్నానం చేస్తే ఆరోగ్యము పొందుతారు చర్మ సంబంధించిన తెల్ల మచ్చ లాంటివి దోషాలు తొలగుతాయి మరియు సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం జరుగుతుంది ఈరోజు పూజలో భాగంగా చేమంతి పూలు లేదా పసుపు వర్ణం పూలతో యమధర్మ రాజ కృత శివ కేశవ అష్టోత్తర శతనామాలతో శివుని పూజించడం వలన దారిద్రం తొలగుతుంది సంపదలు పొందుతారు అనుకున్న పనులు సాధిస్తారు ఈరోజు వాన లింగాన్ని అభిషేకించిన పూజించిన మహా పుణ్యం పొందుతారు బంధువుల మధ్య ఐక్యమత్యము కలుగుతుంది శత్రు పీడ తొలగుతుంది ఎలాంటి శత్రువైన మిత్రుడవుడము జరుగుతుంది ఈరోజు దానములో భాగంగా సాలగ్రామ దానము  కానీ నర్మదా బాన లింగాన్ని కానీ అత్యంత భక్తిశ్రద్ధలతో దక్షిణతోపాటు దానం చేయాలి ఈరోజు పురంజయోపాఖ్యానం కథను వినిన చదివిన శత్రు పీడ తిరుగుతుంది పోగొట్టుకున్న వస్తువులు కానీ ఆస్తులు కానీ తిరిగి పొందుతారని  గురువచనము

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top