Edit Content
Click on the Edit Content button to edit/add the content.

09/11/25 ఉల్లి వెల్లుల్లి దానం చేయరాదు… స్త్రీలకు గర్భదోషాలు తొలగిపోతాయి

నవంబర్ 9 కార్తీక మాసం ఆదివారం కృష్ణపక్ష చవితి ఉదయం 10 గంటల వరకు తదుపరి పంచమి ఆరుద్ర నక్షత్రం రాత్రి 2:30 వరకు తదుపరి పునర్వాసు నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 3:52 నుండి 4:35 మధ్యగలదు ఆదివారం ఆరుద్ర నక్షత్రం ధాంక్షయోగం విజ్ఞము పునర్వాసు ధ్వజయోగం రాజ్య లాభం కనక రాత్రి 2:30వ తర్వాత ప్రయాణాలు అనుకూలం కార్తీక్ స్నానములు చేసేటప్పుడు కొద్దిగా పసుపు గాని ఒక చెంచాడు ఆవు పాలు గాని వేసి చేస్తే అది గంగా స్నానంతో సమానం అవుతుంది స్నానానంతరం రామాలయంలో గాని శివాలయంలో కానీ లేదా మారేడు గాని తులసి కోట దగ్గర గాని లేదా ఉసిరికి చెట్టు దగ్గర గాని తప్పకుండా వీలైనన్ని దీపాలు వెలిగించాలి ఈరోజు తులసీదళం తప్ప మిగిలిన ఏ పూలతోనైనా వినాయక పూజ తప్పనిసరిగా చేయాలి గణేష్ ని 16 నామాలతో భక్తిశ్రద్ధలతో తెల్లని బియ్యముతో కానీ గరికతో కాని ఆరాధించిన అద్భుతమైన ఫలితాలు పొందుతారు పనులలో ఆటంకాలు తప్పకుండా తొలగిపోతాయి గణపతికి నువ్వులు బెల్లము దంచి నివేదించి వాటిని ప్రసాదంలో స్వీకరిస్తే పురుషులకు అద్భుతమైన శక్తి లభిస్తుంది స్త్రీలకు గర్భదోషాలు తొలగిపోతాయి ఈరోజు దానంలో కందిపప్పు శనగలు బెల్లము తెల్ల నువ్వులు దానం చేయాలి వీలైతే కుడుములు జంతికలు చేసి గుడిలో పంచితే పిల్లలకు విద్యాభివృద్ధి కలుగుతుంది కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి దానం చేయరాదు దీపం వెలిగించే పద్ధతిలో మొదట ప్రమిద తర్వాత నెయ్యి నింపాలి తర్వాత మూడు వత్తులు వేసి దీపారాధన చేయాలి తర్వాత దీపదానం చేయాలి ఇలా చేసే దీపదానం భయంకరమైన నరకాలు నుంచి విముక్తి కలుగజేస్తుందని గురువచనము

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top