నవంబర్ 1 కార్తీక మాస శనివారం శుక్లపక్ష ఏకాదశి రాత్రి 2:40 వరకు తదుపరి ద్వాదశి శతభిషా నక్షత్రం పగల రెండు 25 వరకు తదుపరి పూర్వభద్ర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:00 ఒక నిమిషం నుండి 7 33 మధ్య కలదు ప్రబోధన ఏకాదశి పర్వదినం శనివారం శతభిషా నక్షత్రం ఆనందయుగం త్రవేలాపం పూర్వభద్ర కాలదండం విజ్ఞప్తి కనక మధ్యాహ్నం 2:20లోపు ప్రయాణాలు అనుకూలం కార్తీక మాస శుక్ల ఏకాదశి రోజు కార్తీక స్నానమాచరించి శివుడిగాని కేశవుడ్ని గాని భక్తిశ్రద్ధలతో సూర్యోదయ సమయంలోనే అవిశ పువ్వులతో ఆరాధిస్తే చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం పొందుతాము ఏకాదశి ద్వాదశి నాడు చేసే దానము అఖండ ఫలితం ఇస్తుంది ఏకాదశి నాడు పురాణ మహిమ అనే కథను వినాలి ఏకాదశి వ్రతం చేసిన భగవత్ ధ్యానం చేసిన గురువులే ఇచ్చిన ఉపదేశాన్ని అనుష్టానం చేసిన యమ బాధ ఉండదు సాయంత్రం సంజయందు తులసి కోట దగ్గర వీలైనంత దీపాలు పెట్టడం ఆచారంగా ఉంది తులసి కళ్యాణం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పెళ్లి కాని యువతీ యువకులకు అతి శీఘ్రంగా వివాహ యోగం కలుగుతుంది గోచారంలో చంద్రుడు రాహువుతో కుంభరాశిల సంచారం కనుక కుంభ కర్కాటక వృశ్చిక మకర రాశి వారు మినుములు బియ్యము పొడిచేసి బెల్లం కానీ తేనె కానీ కలిపి నాలుగు ప్రమిదలు చేసి మూడవత్తులు చొప్పున అమర్చి ఆవు నీతితో తులసి కోట దగ్గర దీపారాధన చేసి చంద్రశేఖరాష్టకాలతో ఆరాధిస్తే మనశ్శాంతి తో పాటి చక్కటి ఆరోగ్యము కలుగును