అక్టోబర్ 17 ఆశ్వయుజ మాస శుక్రవారం కృష్ణపక్ష ఏకాదశి పగలు 1:10 నిమిషాల వరకు తదుపరి ద్వాదశి మఖా నక్షత్రం సాయంత్రం 4:40 వరకు తదుపరి పుబ్బ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:02 మధ్య కలదు సర్వైవకాదశి పర్వదినం రవి తులా సంక్రమణం శుక్రవారం మఖా నక్షత్రం కాల యోగం కార్యాహాని పుబ్బ సిద్దయోగం కార్యసిద్ధి కలక సాయంత్రం 4:40 తర్వాత ప్రయాణాలు అనుకూలం శివపురాణములోని ఒక శ్లోకం కానీ లేదా సగం శ్లోకం గాని భక్తితో చదివినవారు ఆ క్షణమే పాప విముక్తులవుతారు నిత్యం ఎంతో కొంత చొప్పున ఈ శివపురాణం వినేవారు జీవన్ముక్తులను బడతారు చదువు రానివారు ఈ గ్రంథాన్ని రోజు భక్తితో పూజించిన చాలు అశ్వమేధ యాగ పలితం పొందుతారు కోరిన కోరికలు తీర్చే ఉత్తమ గ్రంధం ఈ శివపురాణం శివ పురాణానికి భక్తితో నమస్కరించిన వారికి సర్వదేవతలు పూజించిన పుణ్యం లభిస్తుంది శివపురాణం నిత్యం పఠించే వారికి ఇంద్రాదులు కూడా ఆజ్ఞాపించే దివ్య శక్తి లభిస్తుంది శివపురాణంలో రుద్ర సంహిత శ్రద్ధగా చదివితే బ్రహ్మత్యాపాపం కూడా నశిస్తుందని గురువచనము సూర్య భగవానుడు తులా రాశిలో సంక్రమణము వలన నీచ పట్టడం తో మేష మిధున సింహ కన్య తుల రాశి వారు నేటి మొదలు 30 రోజులు సూర్య నమస్కారాలు సూర్యారాధన సూర్య గ్రహ శాంతి కొరకు ప్రత్యేక పూజలు తప్పనిసరి చేయాలి దీనివలన చక్కటి ఆరోగ్యం పొందుతారు మరియు ప్రమాదాలు అపనిందలు అవమానాలు లాంటి ఇబ్బందుల నుండి బయటపడతారు