అక్టోబర్ 14 ఆశ్వయుజ మాస మంగళవారం కృష్ణపక్ష అష్టమి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి నవమి పునర్వాసు నక్షత్రం సాయంత్రం 5:30 వరకు తదుపరి పుష్యమి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 16 నుండి 93 మధ్య కలదు అనగావర్త పర్వదినం మంగళవారం పునర్వాసుల క్షేత్రం నక్షత్రం స్థిర యోగం కార్యదర్శి పుష్యమి వర్ధమాన యుగం అధిక లాభం కనుక ప్రయాణాలు అనుకూలం నవగ్రహాలకు చేసే ప్రదక్షిణ వలన భూమండలమునకు ప్రదక్షిణ చేసిన ఫలితం కలుగుతుందని నారద పురాణం చెబుతుంది అష్టమి తిది అమ్మవారికి చాలా ప్రీతికరమైన తిధి లక్ష్మీదేవి అమ్మవారిని మారేడు దళాలతో అగస్త్య కృత మహాలక్ష్మి స్తోత్రాలతో అష్టకాలతో ఆరాధించిన లేదా మారేడు వృక్షము కింద మట్టి ప్రమిదలో ఆవు నేతితో మూడువత్తుల చొప్పున అమర్చి దీపారాధన చేసిన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఎడమ చేతితో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదని శాస్త్రం పాలు నీళ్లు కూడా ఎడమ చేతితో తీసుకోవడం మంచిది కాదు అందుకే భోజనం చేసేటప్పుడు కూడా కుడి చేయి వైపే నీళ్ళ చెంబు పెట్టుకుంటాము పెద్దలు సాంప్రదాయం తెలిసిన పెద్దలు భోజనం మధ్యలో నీళ్లు తాగాల్సి వస్తే ఎడమ చేతితో నీళ్ల చెంబు పట్టుకుని కుడి చేయి మణికట్టు తాకించి తాగుతారని గురువచనము