Edit Content
Click on the Edit Content button to edit/add the content.

11/09/25 పంచాంగం

సెప్టెంబర్ 11 భాద్రపద మాస గురువారం కృష్ణపక్ష చవితి సాయంత్రం 4 వరకు తదుపరి పంచమి అశ్విని నక్షత్రం సాయంత్రం 6 10 వరకు తదుపరి భరణి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9 54 నుండి 10 43 మధ్య గలదు గురువారం అశ్విని నక్షత్రం మానస యోగం శ్రీ సంతోషం భరణి పద్మయోగ ఐశ్వర్యము కనుక ప్రయాణాలు అనుకూలం మహా లయ పక్షంలో నవగ్రహాలను పూజించాలి ఉపనయనము అయిన వారంతా రోజు మధ్యాహ్నం పూట గాయత్రీ జపం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది గాయత్రి జపం వలన ఆహారం వేలకు లభిస్తుంది. విద్యాభివృద్ధి పెరుగుతుంది భవిష్యత్తులో మంచి భార్య లభిస్తుంది తద్వారా ససంతాను లభిస్తుంది సుఖం శాంతి లభిస్తాయి ఈ పక్షాలలో పితృదేవతలకు శార్దము పిండ ప్రధానము జరిపిస్తే అందులో అమావాస్యనాడు జరిపిస్తే పితృదేవతల యొక్క దోషాలు తొలగిపోతాయి ప్రేతాత్మలకి విముక్తి కలుగుతుంది వారు ఊర్ధ్వలోకాలకు వెళతారు దీని వల్ల మన సంసారంలో ఉన్న కష్టనష్టాలు తొలగిపోతాయని గురువచనము జాతక చక్రంలో రవి రాహువులు కలిసి ఉన్న రవి నీచ పట్టి ఉన్న రవి ని శని కుజులు చూస్తున్న పితృ దోషాలతో బాధపడుతున్న వీరు ఈ పక్షాలలో జరిగే పితృదేవతల కార్యక్రమాల వలన వివాహం కాని వారికి వివాహము సంతాన భాగ్యం కొరకు వేచిస్తున్న వారు సంతాన భాగ్యమా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి తప్పకుండా కలుగుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top