Edit Content
Click on the Edit Content button to edit/add the content.

02/09/25 ఆయురారోగ్యాలు పుత్ర పవిత్రాభివృద్ధి కలుగుతుంది

సెప్టెంబర్ 2 భాద్రపద మాస మంగళవారం శుక్లపక్ష దశమి రాత్రి 12:35 వరకు తదుపరి ఏకాదశి మూలా నక్షత్రం రాత్రి 8 గంటల వరకు తదుపరి పూర్వాషాడ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 17 నుండి 97 మద్య కలదు మంగళవారం మూలా నక్షత్రం ఛత్రయోగం రాజ్య లాభం పూర్వాషాడ మిత్రయోగం కార్యసిద్ధి కనుక ప్రయాణాలు అనుకూలం  ప్రతి అమావాస్యకు చనిపోయిన తన పితరులు వారి ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి వారి పిల్లలు తర్పణాలు ఇస్తారేమో అని ఎదురు చూస్తారు ఎంతో ఆకలితో ఎదురుచూస్తున్న వారికి మనం తర్పణాలు పిండములు లేదా  స్వయంపాకం దానము మొదలగుడకు ఇవ్వకపోతే ఇలాంటి వారిని కన్నందుకు బాధపడి ఆ వంశాన్ని వారి పిల్లల శపించి పోతారని శాస్త్రం పితృదేవతల ఆశీర్వాదం ఉంటే ఇంటిల్లిపాదికి ఆయురారోగ్యాలు పుత్ర పవిత్రాభివృద్ధి కలుగుతుంది పితృదేవతల ఆరాధన చేయకుండా ఎన్ని జపాలు తీర్థయాత్రలు చేసిన ఫలితం ఉండదని గురువచనము మిధున రాశిలో గురుడ సప్తమ చంద్రుడు వీరి ఇరువురి సమసప్తక చూపుల వలన మిధున ధనుర్ రాశి వారికి శుభకాలము వీరు వివాహ ప్రయత్నాలు వ్యాపార విస్తరణలు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు కలగజేస్తుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని మొదలుపెడితే శుభ ఫలితాలు కలుగుతాయి

9

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top