సెప్టెంబర్ 1 భాద్రపద మాస సోమవారం శుక్లపక్ష నవమి రాత్రి 11 20 వరకు తదుపరి దశమి. జేస్ట్ నక్షత్రం సాయంత్రం 6 గంటల వరకు తదుపరి మూల నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 25 నుండి 1:15 నిమిషాల మధ్య కలదు సోమవారం జ్యేష్టా నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యము మూల లంబయోగం కార్య హానికనుక సాయంత్రం 6 గంటలక లోపు ప్రయాణాలు అనుకూలం విజయ ఈ మూడు అక్షరాల మహా నామం గొప్ప మంత్రం ఆ మంత్ర నామస్వరూపిణి అమ్మ ఈ మంత్రాన్ని 1008 సార్లు శనగల తో జపించి ఆపై ఆ సెనగలు ముగ్గురు ముత్తైదువులకు ఇచ్చుకుంటే భర్తకు ఆరోగ్యం జపం చేసిన సాధకురాలు సౌభాగ్యవతిగా ఉంటుంది విదేశాలకు వెళ్లి తిరిగి రాలేక బాధపడుతున్న వారు 9రోజులు ఈ మంత్రాన్ని 1008 సార్లు జపిస్తూ తులసి దళాలతో పూజించాలి కోమాలో ఉన్నవారికి అమ్మవారిని ఉమ్మెత్త పూలతో ఈ మంత్రాన్ని జపిస్తూ సంవత్సరం పాటు సాధన చేయాలి ఉత్తరాయన పుణ్యకాలంలో రోజు కనీసం 11 సార్లు జపించడం వలన కీర్తి లభిస్తుంది శరీరం దృఢంగా బలంగా ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు ఈ మంత్రాన్ని ఆరు నెలలపాటు రోజుకు 27 సార్లు అమ్మవారి సన్నిధిలో జపించి ఆవుపాలు నివేదించి అవి త్రాగాలి సంపదల కోసం మహాలక్ష్మి దేవాలయములో ఈ మంత్రాన్ని 9 శుక్రవారం 108 సార్లు జపించాలని గురవచనము మీన కన్యా రాశి వారు ప్రయాణ విషయాల్లో ఉద్యోగ వ్యవహార విషయాలో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది వీరు కాలభైరవుడ్ని నిష్టగా కొలవడం ఎంతో మేలుకొలను