ఆగస్టు 25 భాద్రపద మాస సోమవారం శుక్లపక్ష ద్వితీయ పగలు 11:38 వరకు తదుపరి తదియ ఉత్తరా నక్షత్రం తెలవారిజమున 4 గంటల వరకు తదుపరి హస్తా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 27 నుండి 1: 15 నిమిషాల మధ్య గలదు బలరామ జయంతి వరాహ జయంతి పర్వదినం సోమవారం ఉత్తరా నక్షత్రం శ్రీవత్సయోగం లక్ష్మీప్రదము హస్తా వజ్రయోగంకలహము కనుక సాయంత్రం 4 గంటల్లోపు ప్రయాణాలు అనుకూలం దారిద్ర దుఃఖం నుంచి బయటపడడానికి కమలాత్మిక అమ్మవారి నీ ప్రసన్నం చేసుకోవాలి అగస్త్య కృత మహాలక్ష్మి స్తోత్రాలతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి తనకు తోచినప్పుడల్లా పార్థివలింగాలను తయారు చేసుకుని వీలైనప్పుడల్లా అర్చన చేసేవాడు అందులో ముఖ్యంగా సోమవారం కానీ చతుర్దశి నాడు కానీ మాస శివరాత్రి రోజు కానీ అష్టమి రోజు కానీ శివరాత్రి రోజు కానీ ఇటువంటి పర్వదినాలలో లెక్కపెట్టకుండా తోచనున్ని పార్ధివలింగాలను చేసి పూజించేవాడు ముక్తి పొంది తీరుతాడు 1000 పార్థివలింగాన్ని భక్తితో పూజించిన అభిషేకించిన తప్పకుండా భూమిని పొందుతారు శివానుగ్రహం కావాలనుకున్నవారు మూడు వేలపార్ధవ లింగాలన అభిషేకం చేసుకోవాలి అభిషేకాలు అర్చనలు ఇంట్లో కంటే గుడిలో గుడిలో కంటే తీర్థ స్థలాలలో నదీ తీరాలలో కొంచెం ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అదే గంగా నది తీరంలో చేసుకుంటే అనంత ఫలితం కలుగుతుందని గురువచనము