ఆగస్టు 16 శ్రావణ మాస శనివారం కృష్ణపక్ష అష్టమి రాత్రి 10: 55 నిమిషాల వరకు తదుపరి నవమే భరణి నక్షత్రం ఉదయం 8:30 వరకు తదుపరి కృత్తికా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 5:46 నుండి 7 26 మధ్యగలదు కృష్ణాష్టమి పర్వదినం శనివారం భరణి నక్షత్రం ద్వాంక్షయోగం విజ్ఞము కృత్తిక ధ్వజయోగం రాజ్య లాభం కనుక ఉదయం 8:30 తర్వాత ప్రయాణాలు అనుకూలం సూర్యుడు అంగారకుడు బృహస్పతి శని శుక్రుడు ఈ ఐదు గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉండగా శ్రావణమాసంలో కృష్ణపక్ష అష్టమి రోజు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు భగవద్గీత ని లోకానికి అందించిన జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానునికి తులసి పారిజాత మందార పుష్పాల సమర్పించిన వారు తప్పకుండా దారిద్రం నుండి విముక్తి పొందుతారు ఏదే నీ విష్ణు వాలయంలో 108 ప్రదక్షిణలు చేస్తే కొన్ని వేల జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి గోశాలలో గోవులకు దాన సమర్పించడం మరియు గోపూజ చేయడం వలన ఆరోగ్యము ఆయుష్షు కలుగుతుంది పాయసాన్ని కృష్ణ భగవానునికి నివేదించి పిల్లలకు పంచినట్లయితే వంశం నాశనం కాకుండా అభివృద్ధి జరుగుతుంది