ఆగస్టు 3 శ్రావణమాస ఆదివారం శుక్లపక్ష నవమి ఉదయం 7:50 నిమిషాల వరకు తదుపరి దశమే విశాఖ నక్షత్రం ఉదయం 6 గంటల వరకు తదుపరి అనురాధ నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి 5:37 మధ్యగలదు ఆశ్లేషకార్తి ప్రారంభం ఆదివారం విశాఖ నక్షత్రం ఉత్పాతయోగం ద్రవ్యనాశనం అనురాధ మృత్యోగం హని కనక ప్రయాణాలు అనుకూలంగా లేవు ఇల్లు శుభ్రంగా ఉంచుకోకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటిలో ఉండదు. ఒక్కసారి కట్టి విడిచిన బట్టలు ఉతకకుండా మళ్ళీ కట్టరాదు అలా కడితే లక్ష్మీదేవి వారిని విడిచి పెడుతుంది అగస్యుడు లోపాముద్రాసమేతంగా కొల్హాపురం చేరి మంగళ దేవత మంగళ స్వరూపిణి విష్ణు యొక్క హృదయములో ఉంటూ తెల్లని ,బంగారు రంగుతో ఉండే శ్రీ మహాలక్ష్మిని చూసి చేసిన గొప్ప స్తోత్రము అగస్త్య కృత మహాలక్ష్మి స్తోత్రం ఈ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో విన్నవారు ఎంత దరిద్రుడైన ఐశ్వర్యవంతులవుతారు ఒక 40 రోజులు మధు మాంసాలు విడిచిపెట్టి మూడు సందెల యందు చదివిన వినిన వారి ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటానని పరమిచ్చిందని గురువచనము మిధున రాశి వారికి శుభ కాలము వీరు తల్లిదండ్రులకు పాదపూజ చేసి ఉద్యోగ శుభకార ప్రయత్నాలు మొదలుపెడితే కచ్చితంగా అనుకూలిస్తాయి