జులై 31 శ్రావణమాస గురువారం శుక్లపక్ష సప్తమి తెల్లవారుజామున 3:50 వరకు తదుపరి అష్టమి చిత్తా నక్షత్రం రాత్రి 12:50 వరకు తదుపరి స్వాతి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:58 నుండి 10 49 మధ్యగలదు గురువారం చిత్తా నక్షత్రం చరయోగం దుర్వార్త శ్రవణము స్వాతి స్థిర యోగం కార్యసిద్ధి కనక రాత్రి 12:50 తర్వాత ప్రయాణాలు అనుకూలం దేవీ భాగవతంలో గల సుదర్శన చరిత్ర శ్రద్ధతో విన్నవారికి తప్పకుండా ధన ప్రాప్తి కలుగుతుంది ఎంతటి కటిక దరిద్రం లో ఉన్నా సరే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దేవీ భాగవతంలో సప్తమ స్కందలో చవన మహర్షి సుకన్యల యొక్క కథను విన్నవారికి కోరిన కోరికలు తప్పకుండా సిద్ధిస్తాయి దేవీ భాగవతంలో చిట్టచివరి మణిద్వీప వర్ణన విన్నవారికి పునర్జన్మ ఉండదు కాక ఉండదు అందుకే ధర్మ అర్ధ కామ మోక్ష ఇచ్చే అద్భుతమైన పురాణం శ్రీదేవి భాగవతం అని గురువచనము ధనుర్ మీన రాశి వారు రావిచెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర మట్టి ప్రమిదలో మూడు వత్తులు చొప్పున అమర్చి ఆవు నీతితో దీపారాధన చేసి 108 ప్రదక్షిణాలు చేసి మహాలక్ష్మి అష్టకాన్ని భక్తిశ్రద్ధలతో పఠించి శనగ గుగ్గుళ్ళు నివేదించి పంచి పెట్టినట్లయితే వివాహం కోరుకుంటే వివాహము సంతానం కావాలన్న వారికి సంతాన భాగ్యము ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగును