జూలై 28 శ్రావణమాస సోమవారం శుక్లపక్ష చవితి రాత్రి 11:52 వరకు తదుపరి పంచమి పుబ్బ నక్షత్రం రాత్రి 7 గంటల వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 31 నుండి 1:22 మధ్య గలదు దూర్వా గణపతి వ్రత పర్వదినం సోమవారం పుబ్బ నక్షత్రం ధ్వజయోగం రాజ్య లాభం ఉత్తర శ్రీవత్సయోగం లక్ష్మీప్రజను గనుక రాత్రి 7 గంటల తర్వాత ప్రయాణాలు అనుకూలం పురాణములు వినడానికి ఎటువంటి నియమము లేదు శ్రథ్థా భక్తి ఉంటే చాలు తింటూ పని చేస్తూ భోంచేస్తూ ప్రయాణం చేస్తూ కూడా వినవచ్చు ఇంతకంటే తరించే సులభోపాయం మరొకటి లేదు పురాణ గ్రంథంలు భక్తితో పూజించిన ఆ పురాణ అధిష్టాన దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు కలియుగంలో తరించడానికి పురాణ శ్రావణము మించిన ధర్మము లేదని సకల శాస్త్రాలు చెబుతున్నాయని గురవచనము శుక్ర భగవానుడు మిధున రాశిలో గురువుతో పాటు సంచారము కనుక మిధున సింహ తుల ధనుర్ కుంభ మీన వృషభ రాశి వారికి వివాహాది శుభకార్యాలకు అనుకూల సమయము వివాహం కోసం ఎదురుచూస్తున్న ఈ రాశి వారు తల్లిదండ్రుల పాద పూజ చేసి కులదైవాన్ని ఇష్టంగా పూజిస్తే తప్పకుండా శుభకార్య జయం గలుగును