జులై 12 ఆషాడ మాస శనివారం కృష్ణపక్ష విదియ రాత్రి 1:47 వరకు తదుపరి తదియ ఉత్తరాషాడ నక్షత్రం ఉదయం 7:30 వరకు తదుపరి శ్రవణా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:35 నుండి 7 19 మధ్య కలదు శనివారం ఉత్తరాషాఢ నక్షత్రం రాక్షస యోగం క్లేషము శ్రవణ స్థిర యోగం కార్యసిద్ధి గనుక ఉదయం 7:30 తర్వాత ప్రయాణాలు అనుకూలం
శివాలయానికి లేదా ఏదైనా ఆలయానికి వెళ్ళి భక్తిశ్రద్ధలతో కనీసం ఒక 40 రోజులు ఆలయాన్ని తుడిస్తే, తప్పక అంత్యకాలంలో కైలాసానికి లేదా భగవత్ సన్నిధానానికి వెళ్తారు. బతికి ఉన్నంతకాలం మహా ఐశ్వర్యవంతులై, వారి జాతకదోషాలన్నీ తొలగి, పదవులు, సంపదలతో పాటు కీర్తి లభిస్తుంది. వారి పూర్వకర్మల వల్ల బ్రహ్మదేవుడు వ్రాసిన పాతరాత తొలగి మంచిరోజులు, అనేక శుభఫలితాలు వస్తాయని
స్కాంద పురాణం, మాహేశ్వర ఖండం, చెబుతుందని గురువచనము కుంభ సింహ రాశి వారు కుక్కే సుబ్రమణ్య స్వామి వారి దర్శనం వలన గోచారంలో సంచరిస్తున్న రాహుకేతు దోషాలు మరియు కుజదోషము నివారణ జరిగి శుభ కార్యజయము ప్రయత్న ఫలితాలు తప్పకుండా నెరవేరుతాయి