జులై6ఆషాడమాస ఆదివారం శుక్లపక్ష ఏకాదశి రాత్రి 8:15 నిమిషాల వరకు తదుపరి ద్వాదశి విశాఖ నక్షత్రం రాత్రి 8:40 వరకు తదుపరి అనురాధ నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుండి 5 51 మధ్య గలదు షైన ఏకాదశి తొలి ఏకాదశి పర్వదినం పునర్వాసి కార్తి ప్రారంభం ఆదివారం విశాఖ నక్షత్రం ఉత్పాతయుగం ద్రవినాశనం అనురాధ మృత్యోగ మహని కనక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శుభం 88 వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యము ఒక్క తొలి ఏకాదశి రోజు ఉపవాసముండి విష్ణు భగవానుని పూజించిన అంతటి ఫలితాన్ని పొందుతారు దీపదానం చేసిన వారు శ్రీమహావిష్ణువు యొక్క కటాక్షం పొందుతారు చాతుర్మాస దీక్షకు ఈ రోజు మొదటిరోజు కాబట్టి తొలి ఏకాదశి అంటాము ఈ నాలుగు నెలలు మనం చేసే విష్ణు పూజ పాతాళంలో ఉన్న శ్రీ విష్ణు భగవానునికి చెందుతాయి ఈ ఏకాదశి నాడు ఉపవాస దీక్షతో ఉండి భక్తితో విష్ణు పారాయణ స్తోత్రాలతో ఆరాధించి సాయంత్ర సందే యందు తులసిమాల సమర్పించిన సకల సుఖసంపదలు కలిగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇందున ఎలాంటి సందేహము లేదు తులసీదళాలు మారేడు ఆకులు స్థానంలో ఉపయోగిస్తే గంగాజలముతో స్నానం చేసిన ఫలితాలు కలుగుతాయి కలియుగంలో కఠిన ఉపవాసాలు చేయరాదు మోదుగ విస్తర లో ప్రసాదం తిన్నవారికి మోక్షము లభిస్తుంది తమలపాకులో తులసి దళాలు మారేడాకులు వక్కలు ఉంచి వీలైనంత దక్షిణతో అర్హులైన బ్రాహ్మణులకు లేదా గురువులకు దానం చేస్తే బలిచక్రవర్తి చేసిన దానముతో సమానమవుతుందని గురవచనము