[జూన్ 26 ఆషాడమాస గురువారం శుక్లపక్ష పాడ్యమి ప2:45 వరకు తదుపరి విదియ ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:30 వరకు తదుపరి పునర్వాసు నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9 52 నుండి 10 44 మధ్య గలదు వారాహి నవరాత్రులు ప్రారంభం గురువారం ఆరుద్ర నక్షత్రం కాల యోగం కార్యాహాని పునర్వాసు సిద్ధ యోగం కార్యసిద్ధి కనక ఉదయం 10:30 తర్వాత ప్రయాణాలు అనుకూలం ఆషాడ మాసాన్ని విజ్ఞాన మాసం అని గురుస్వరూపమని పురాణాలు వివరిస్తున్నాయి శ్రీహరి కృప అత్యంత వేగముగా భక్తులపై ప్రసరించే దివ్య మాసం ఆషాడమాసం ఆషాడ మాసంలో శివాలయంలో ధూపం వేసిన వారికి భయంకరమైన దారిద్రం తొలగి సంపద లభిస్తాయి పితృదేవతలకు దేవతలకు మునులకు కూడా అత్యంత ప్రీతికరమైన మాసం ఆషాడం మోక్షమార్గానికి ప్రథమ సోపానం ఆషాడం ఆషాడ మాసంలో బిల్వ వృక్షాన్ని నాటిన బిల్వ వనానికి నీరు పెట్టిన బిల్వపత్రాలతో రుద్రా అర్చన చేసిన శివగణములో స్థానం లభిస్తుంది ఈ మాసంలో తులసి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది తులసి మొక్కను ముత్తైదువులకు దానం చేస్తే అపవృత్తి భయము తొలగుతుందని గురువచనము శత్రు పీడ తొలగడానికి భూముల వ్యవహారాలు కొలికి రావడానికి వారాహి నవరాత్రులు ఆచరించి విజయాన్ని సాధించగలరుvideo width=”1280″ height=”720″ mp4=”https://horarushi.com/wp-content/uploads/2025/06/VN20250625_203417-2.mp4″][/video]