జూన్ 25 జేష్టామాస బుధవారం అమావాస్య సాయంత్రం 4:34 తదుపరి శుక్ల పాడ్యమి మృగశిరా నక్షత్రం ఉదయం 11:30 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:36 నుండి 12:28 మధ్యగలదు బుధవారం మృగశిరా నక్షత్రం అమృత యోగం శ్రీ సంతోషం ఆరుద్ర ముసల యోగం భోజనహానిక ఉదయం 11:30 లో ప్రయాణాలు అనుకూలం 3000 పార్థవలింగాలను తయారుచేసి అభిషేకించిన వారు పరమశివుని యొక్క కరుణ శివానుగ్రహం తప్పకుండా పొందుతారు అభిషేకాలు అర్చనలు ఇంట్లో కంటే గుడిలో గుడిలో కంటే తీర్థ స్థలాలలో నదీ తీరాలలో ఇంకొంచెం ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి కాశి వంటి దివ్య క్షేత్రాల్లో గంగా తీరంలో చేసుకుంటే అనంత ఫలితమిస్తుంది శివుడు అవ్యాజ కరుణామూర్తి ఒకవేళ మన దగ్గర ధనం లేదు అభిషేకం చేయడానికి పంచామృతాలు లేవు అన్నప్పుడు ఇన్ని నీళ్లు చల్లిన సంతోషిస్తాడు పితృ దోషాలతో బాధపడుతున్న జాతక చక్రంలో రవి రాహువుల కలయిక రవి నీచ స్థానం సంచారము 12వ స్థానంలో పాపగ్రహాలు సంచారము లాంటి దోషాలు కలిగి ఆలస్య వివాహము సంతాన నష్టము సంతాన బాధలు లాంటి ఇబ్బందులతో బాధపడుతున్న వారికి పితృ దోషాలు నివారణ కొరకు జేష్ఠ అమావాస్య రోజు చేసే పిండ ప్రధాన వలన అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది
video width=”720″ height=”1280″ mp4=”https://horarushi.com/wp-content/uploads/2025/06/VN20250624_183252.mp4″][/video]