Edit Content
Click on the Edit Content button to edit/add the content.

24/05/25 పంచాంగం

మే 24 వైశాఖమాస శనివారం
కృష్ణపక్ష ద్వాదశి సాయంత్రం
4:15 వరకు తదుపరి త్రయోదశి
రేవతి నక్షత్రం ఉదయం 10 11
గంటల వరకు తదుపరి అశ్విని
నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం
5:30 నుండి 7:13 మంది కలదు
శనిత్రయోదశి పర్వదినం శనివారం
రేవతి నక్షత్రం దాతృ యోగం
కార్యసిద్ధి అశ్విని సౌమ్యోగం
సుఖము కనుక ప్రయాణాలు
అనుకూల శ్రీ వాసుదేవ శతనామాలు
తులసి కోట దగ్గర గాని తులసి
చెట్టు దగ్గర గాని తులసి వనంలో
గాని మానసికంగా జపం చేయడం
వలన రాజుసూయగం చేసినంత
మహా ఫలితం లభిస్తుంది. ఇంట్లో
సాలగ్రామం దగ్గర భక్తిశ్రద్ధలతో ఈ
నామాలు జపించిన వారు ద్వారకా
నగరిలో మోక్షం పొందిన ఫలితం
పొందుతారని గురువచనము
ఏలినాటి శని తో బాధపడుతున్న
కుంభ మీన మేష రాశి వారు అష్టమ
అర్ధాష్టమ శని చే ఇబ్బంది పడుతున్న
సింహ ధను రాశి వారు రేపు సాయంత్రం
అంటే ప్రదోషకాలమందు శివాలయములో
ప్రదోష పూజలు చేయించడం లేదా శని
గ్రహానికి నువ్వుల నూనె సమర్పించి శని
దీపం వెలిగించడం వలన శనిగ్రహానుగ్రహంతో సర్వశుభాలు కలుగుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top