మే 1 వైశాఖమాస గురువారం శుక్లపక్ష చవితి సాయంత్రం 4:24 వరకు తదుపరి పంచమి మృగశిర నక్షత్రం రాత్రి 7:16 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:51 నుండి 10:40 మధ్య గలదు గురువారం మృగశిరా నక్షత్రం మృత్యోగం హాని ఆరుద్ర కాలయోగం కార్యహానికనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు తెల్లవారుజామున వామన నామస్మరణతో నిద్రలేచినచో మనసుకు చురుకుదనం వస్తుంది సాధ్యమైనంత వరకు చన్నీటి స్నానం మంచిది ఎవరికైనా మామిడిపండుతో భోజనం పెడితే ఉత్తమ జన్మ ప్రాప్తిస్తుంది తాటాకు విసనకర్ర దానం చేస్తే శరీరం విడిచాగా స్వర్గంలో ఇంద్రుడు కల్వ వృక్షంలో నుండి ఒక పండు ఇస్తాడు శయా దానం వల్ల భవిష్యత్తు జన్మలో భార్యాభర్తలకు ఎడబాటు రాదు ఈ మాసంలో వామనావతార క్షీరసాగర మదన ఘట్టాలు వినాలి హనుమంతుని అష్టోత్తర శతనామాలతో అర్చించాలని గురువచనము మీన కన్యా రాశి వారు గణేశ భుజంగ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో పారాయణం చేయడం వలన సర్వసుఖాలు లభిస్తాయి