Edit Content
Click on the Edit Content button to edit/add the content.

29/04/25 పంచాంగం

ఏప్రిల్ 29 వైశాఖ మాస మంగళవారం శుక్లపక్ష విదియ రాత్రి 8:36 వరకు తదుపరి తదియ కృత్తికా నక్షత్రం రాత్రి 9 53 వరకు తదుపరి రోహిణి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి 9 మధ్య గలదు మంగళవారం కృత్తికా నక్షత్రం గదా యోగము అశుభము రోహిణి మాతంగ యోగం స్వర్ణ లాభం కనుక రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణాలు అనుకూలం మొక్కలు నాటడం మొక్కలకు నీళ్లు పోయడం తగిన విధంగా వాటిని పరిరక్షించడం చేసే వారిని చూసి దేవతలు పితృదేవతలు కూడా సంతోషిస్తారు వారికి సకల శుభాలు కలుగుతాయని శాస్త్రము అన్నం పెట్టి నవారికి, గురువు లేదా బ్రహ్మ ద్రోహులను ఇంట్లో వంట చేసుకోకుండా పరాన్నం కోసం చూసే వారిని సంధ్యా సమయంలో తినే వారిని మరియు పడుకునేవాణ్ణి సంధ్యా సమయములో జుట్టు విరబోసుకుని తిరిగే వారిని బ్రహ్మపిశాచములు భూతములు పట్టిపీడిస్తాయని గురవచనము వృషభ రాశి వారికి శుభకాలము వీరు ఉద్యోగ శుభకార్య ప్రయత్నాలు తప్పకుండా అనుకూలిస్తాయి సుందరకాండ పారాయణం అత్యద్భుతమైన ఫలితాలను ప్రసాదిస్తుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top