ఏప్రిల్ 21 చైత్రమాస సోమవారం కృష్ణపక్ష అష్టమి పగలు 1:50 వరకు తదుపరి నవమే ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 8:05 వరకు తదుపరి శ్రవణా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12:22 నుండి 1: 12 మధ్య గలదు అనగావ్రత పర్వదినం సోమవారం ఉత్తరాషాడ నక్షత్రం మృత్యుగం హాని శ్రవణ నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ధి కనక ఉదయం8:05 తర్వాత ప్రయాణాలు అనుకూలం సరస్వతి నదిలో జలం మూడు రోజులు స్నానం చేస్తే మనల్ని పవిత్రం చేస్తుంది యమునాజలం 7 రోజుల్లో పవిత్రం చేస్తుంది గంగాజలం స్నానం చేసిన వెంటనే పవిత్రులు చేస్తుంది కానీ నర్మదా దర్శన మాత్రంతో మనిషిని పవిత్రం చేస్తుంది నర్మదా సంగమము ఓంకార క్షేత్రం దగ్గర ఉంది ఇక్కడ చేసే స్నాన దాన జప హోమ వేద పాఠ పితృ పూజ, దేవతారాధన మంత్రోపదేశ సన్యాస దీక్ష చెప్పలేనంత ఫలితాన్నిస్తుందని గురువచనము గోచారిత్య మీన రాశి వారు ప్రదోషకాలమందు శివారాధన శివ దర్శనం వలన మానసిక ఆందోళన తగ్గి ఆత్మస్థైర్యాన్ని పెంచి శుభలు కలగజేస్తుంది