Edit Content
Click on the Edit Content button to edit/add the content.

24/03/25 పంచాంగం

మార్చ్ 24 పాల్గొన మాస సోమవారం కృష్ణపక్ష దశమి రాత్రి 12:34 వరకు తదుపరి ఏకాదశి ఉత్తరాషాడ నక్షత్రం రాత్రి 12:20వరకు తదుపరి శ్రవణా నక్షత్రం ద్దుర్మూర్తం పగలు 12:30 నుండి 1:18 కలదు సోమవారం ఉత్తరాషాడ నక్షత్రం మృత్యోగంమహాని శ్రవణా నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ధి కనక రాత్రి 12 20 తర్వాత ప్రయాణాలు అనుకూలం పూర్వజన్మ కర్మము వల్ల పుణ్యం చేసి ఉంటే భోగములు పాపం చేసుంటే కష్టములు ఈ జన్మలో అనుభవిస్తాము జ్ఞానులు సత్యాన్ని ఎరిగి భోగముల వల్ల సంతోషము కష్టముల వల్ల దుఃఖం చెందకుండా నిర్వికారముగా ఉంటారు అంతా పరమాత్మ అనుగ్రహం శరణాగతితో స్వీకరిస్తారు వీరే జీవన్ముక్తులు అనబడతారు దీనిని నిరంతరం అభ్యాసం చేయాలంటే సస్సాంగత్యం తప్పకుండా చేయాలని గురవచనము మార్చి 29 30వ తారీఖున సంభవిస్తున్న షష్ఠగ్రహ కూటమి అనుకూల ఫలితాలు కోసం అన్ని రాశుల వారు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి నవధాన్యాలు దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top