మార్చ్ 23 పాల్గొనవస ఆదివారం కృష్ణపక్ష నవమి రాత్రి 12:40వరకు తదుపరి దశమి పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 12 గంటల వరకు తదుపరి ఉత్తరాషాడ నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుండి 5:18 మంది కలదు ఆదివారం పూర్వాషాఢ నక్షత్రం శుభయోగం కార్యసిద్ధి ఉత్తరాషాడ నక్షత్రం అమృత యోగం శ్రీ సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం రుద్రాక్షల గురించి గురువుగారు ఇలా సెలవిచ్చారు రుద్రాక్ష ఒక్కసారి ధరించాక తింటున్న తిరుగుతున్న మలమూత్రాలుకు వెళుతున్న పడుకున్న లేదా కాలం చేసినప్పుడు శవం మీద కూడా తప్పకుండా ఉండవచ్చు రుద్రాక్ష ఒకసారి ధరిస్తే అది మన లో ఒక అంగం అవుతుంది ఆడవాళ్లు బయట ఉన్నప్పుడు కూడా వేసుకొని ఉండవచ్చు పూర్వం గాడిద మరణించినప్పుడు దానిమీద రుద్రాక్ష ఉండడం వల్ల శివగణాల్లో బృంగిరిటైందని తెలిపినారు మార్చి 30వ తేదీ ఉగాది అదేరోజు షష్టగ్రహ కూటమి మీనరాశిలో సంభవించడం వలన అన్ని రాశుల వారు నవగ్రహ లకు విధిగా ప్రదక్షిణలు చేసి నవధాన్యాలు దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు పొందుతారు