Edit Content
Click on the Edit Content button to edit/add the content.

21/03/25 పంచాంగం

మార్చ్ 22 పాల్గొనమాస శనివారం కృష్ణపక్ష అష్టమి రాత్రి 12:30 వరకు తదుపరి నవమి మూలా నక్షత్రం రాత్రి 11 గంటల వరకు తదుపరి పూర్వాషాడ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:07 నుండి 7:47 మధ్యగలదు అనగావ్రత పర్వదినం శనివారం మూలా నక్షత్రం గదా యోగము శుభము పూర్వాషాడ నక్షత్రం మాతంగ యోగం స్వర్ణ లాభం గనుక రాత్రి 11 తర్వాత ప్రయాణాలు అనుకూలం అష్టాదశ పురాణములు రామాయణం శ్రీమద్ భాగవతం మహాభారతం వంటి పురాణములు వింటే వచ్చే పుణ్యం మ

నలని మన ముందు తరాలని మన తర్వాతి తరాలను కూడా రక్షిస్తుందని గురవచనము అనగవ్రత పర్వదినాన్ని పురస్కరించుకొని భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరియు సత్ సంతానం కొరకు కొరకు వ్రతమాచరించి అభీష్టం నెరవేర్చుకోగలరు షష్ఠగ్రహ కూటమి కారణంగా అన్ని రాశుల వారు ముఖ్యంగా తుల వృషభ తక్క మిగిలిన అన్ని రశులు వారు దేవాలయాల్లో గల నవగ్రహ లకు భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణాలు చేసి నవధాన్యాలు దానం చేయడం ఎంతో అనుకూల ఫలితాలు కలుగును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top