Edit Content
Click on the Edit Content button to edit/add the content.

21/03/25 పంచాంగము

మార్చి 21 పాల్గొన్న మాస శుక్రవారం కృష్ణపక్ష సప్తమి రాత్రి 11:50 వరకు తదుపరి అష్టమి జ్యేష్టా నక్షత్రం రాత్రి 9:45 వరకు తదుపరి మూలా నక్షత్రం దుర్ ముహూర్తం ఉదయం 8:31 నుండి 9 మధ్య గలదు శుక్రవారం జేష్టా చెర యోగం దురువార్త శ్రవణము మూల నక్షత్రం స్థిరయోగం కార్యసిద్ధి కనక రాత్రి 9:45 తర్వాత ప్రయాణాలు అనుకూలం మనం భగవంతుడితో గడిపే కాలం నిజమైన ఆయువుగా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ప్రతిరోజు పూజా జపము గ్రంథం లేదా స్తోత్ర పారాయణము ఆలయ దర్శనము పురాణ ప్రవచనం వినడం ఆలయం శుభ్రం చేయడం ఇతరులు తోచిన సహాయం చేయడం మొదలైన వాటిలో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ప్రతిరోజు వీటిలో ఏదైనా మంచి పని చేశామా లేదా అని ఆలోచించాలని గురువచనము మేష మిధున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుర్ కుంభ మీన రాశి వారు నిత్యము ఉదయ సంద్యయందు దేవాలయాల్లో గల నవగ్రహ మండపం కు ప్రదక్షిణలు చేసి నవధాన్యాలు దానం ఇవ్వడం వలన షష్ట గ్రహ కూటమి యొక్క ప్రతికూల ప్రభావాలు అనుకూలంగా మారును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top