మార్చ్ 20 పాల్గొన్న మాస గురువారం కృష్ణపక్ష షష్టి రాత్రి 10:30 వరకు తదుపరి సప్తమి అనురాధ నక్షత్రం రాత్రి 8 గంటల వరకు తదుపరి జేష్ఠ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 10:08 నుండి 10:56 మధ్య కాదు గురువారం అనురాధ నక్షత్రం ఆనందయోగం ద్రవ్య లాభం జేష్ట నక్షత్రం కాలదండ యోగం విజ్ఞము కనుక రాత్రి 8 గంటల లోపు ప్రయాణాలు అనుకూలం ఆగస్త్యమహా ముని ని రాత్రి పడుకునే ముందు తలుచుకుని పడుకుంటే దుస్సప్నాలు రావు పూర్వం కొత్తగా వాహనాలు తీసుకున్నప్పుడు ఆగస్త్యమహా ప్రార్థించి ప్రదక్షిణ చేసి అందులో ప్రయాణం చేసేవారు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మూడుసార్లు అగస్త్యం నమామి అనుకొని ప్రయాణానికి వెళితే అటువంటి వారికి ఎటువంటి భయం లేకుండా యాక్సిడెంట్ లాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగుతుందని గురువచనము గోచారంలో వృషభ వృశ్చిక రాశి వారికి గ్రహాల ప్రభావం శుభాలు కలగజేయడం వలన వీరు వ్యాపార విస్తరణలు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు కలగజేస్తాయి