Edit Content
Click on the Edit Content button to edit/add the content.

19/03/25 పంచాంగము

మార్చి 19 పాల్గొనమాస బుధవారం
కృష్ణపక్ష పంచమి రాత్రి 9 గంటల
వరకు తదుపరి షష్టి విశాక నక్షత్రం
పగలు 5 43 వరకు తదుపరి అనురాధ
నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:44
నుండి 12:31 మధ్య గలదు బుధవారం
విశాఖ నక్షత్రం దాత్రృయోగం కార్యసిద్ధి
అనురాధ నక్షత్రం సౌమ్య యోగం సుఖము
కనుక ప్రయాణాలు అనుకూలం
మంగళవారం రోజు చతుర్థి తిథి వస్తే
ఆ పర్వదినాన్ని అంగారక చతుర్ధి లేదా
బౌమచతుర్ది అంటాము రుణ విమోచన
అంగారక స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో విన్న
పారాయణం చేసుకున్న సకల రుణాలు
తొలగిపోతాయి అందునా మంగళవారం
నాడు చతుర్థి గడియల్లో పారాయణం
చేయడం వలన రుణ విముక్తి తప్పకుండా
కలుగుతుందని గురువచనము
శుక్ర మౌడ్యమి కారణంగా వివాహాలు
గృహారంభము గృహప్రవేశాలు నిషేధం
వృషభ రాశి వారు ఉద్యోగంలో ప్రమోషన్లు
వ్యాపార విస్తరణలకు శుభసమయం
మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం అత్యంత
శుభ ఫలితాలు కలగజేస్తుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top