ఫిబ్రవరి 17 మాఘమాస సోమవారం కృష్ణపక్ష పంచమి రాత్రి ర2:28 వరకు తదుపరి షష్టి చిత్తా నక్షత్రం తెల్లవారుజామున 5:35 వరకు తదుపరి స్వాతి నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 36 నుండి 1:22 మద్య కలదు సోమవారం చిత్తా నక్షత్రం ముద్గర యోగం మరణము స్వాతి చత్ర యోగం రాజ్య లాభం కనుక రాత్రి 2:30 తర్వాత ప్రయాణాలు అనుకూలం క్షేత్రాలను నదులను గురువులను మహాత్ములను నిందించరాదు. ఆధ్యాత్మిక గ్రంథాలు కథలు పురాణ విశేషాలు ప్రామాణికమైన పుస్తకములు లేదా అన్ని పురాణములు తెలిసిన సద్గురువుల దగ్గర మాత్రమే తెలుసుకోవాలని శాస్త్రం నిత్యం పాదరస లింగం పూజించడం వలన అనుకున్న సంకల్పం తప్పక నెరవేరుతుందని గురువచనము మిధున ధనుర్ రాశి వారు సాయంత్రం ప్రదోష కాలమందు శివాలయమును ఆ పరమశివుని సందర్శించి సోమసూత్ర ప్రకారం ప్రదర్శనలు చేసి తేనె సమర్పించి శివ పంచాక్షరి మహా మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో పఠించిన అభ మృతి భయము అనారోగ్య సమస్యలు చికాకులు తొలగి ఆనందకరమైన సమయాన్ని పొందుతారు