Edit Content
Click on the Edit Content button to edit/add the content.

09/02/25 పంచాంగము

ఫిబ్రవరి 9 మాఘ మాస ఆదివారం శుక్లపక్ష ద్వాదశి రాత్రి 8 13 వరకు తదుపరి త్రయోదశి ఆరుద్ర నక్షత్రం సాయంత్రం 6:56 వరకు తదుపరి పునర్వసు నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:23 నుండి 5:08 మధ్య కలదు ఆదివారం ఆరుద్ర నక్షత్రం ధాంక్షయోగం విజ్ఞము పునర్వసు నక్షత్రం ధ్వజయోగం రాజ్య లాభం కనుక సాయంత్రం 7 తర్వాత ప్రయాణాలు అనుకూలం మాఘ మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశి అంటారు ఈరోజు భీష్ముడు భగవంతుడులో ఐక్యమైన రోజు భీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం శ్రీ విష్ణు సహస్రనామం శ్రీ భగవద్గీత లేదా ఏదైనా విష్ణు స్తోత్రాలు పారాయణం చేయడం వలన విశేష ఫలితం సకల శుభాలు ప్రాప్తిస్తాయని గురువచనము గోచారంలో శుభ ఫలితాలు మొత్తం మీన కన్యారాశి వారిదే వీరు శుభకార్య ప్రయత్నాలు వ్యాపార విస్తరణలు పెట్టుబడులు శుభ ఫలితాలు కలగజేస్తాయి మరింత శుభ లాభాలు కలగడానికి ఇతరుల పెళ్లి విషయాల్లో సహాయం చేయడం లేదా బొట్టు దానం చేయడం వలన అద్భుతమైన యోగాలు సిద్ధిస్తాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top